బోయకొండ గంగమ్మ సన్నిధిలో DIG కోయ ప్రవీణ్

బోయకొండ గంగమ్మ సన్నిధిలో  DIG కోయ ప్రవీణ్

CTR: చౌడేపల్లి మండలం దిగుపల్లి పంచాయతీలో కొండపై కొలువై యున్న శ్రీ బోయకొండ గంగమ్మను AP DIG కోయ ప్రవీణ్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆయనకు EO ఏకాంబరం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత తీర్థప్రసాదాలను అందివ్వగా వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.