'ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి'

'ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి'

GNTR: జిల్లాలో ఈనెల 12 నుంచి 20 వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మీ సోమవారం అధికారులను ఆదేశించారు. మొదటి ఏడాది సప్లమెంటరీ పరీక్షలకు జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులకు 23,279మంది, 2వ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులకు 3,883మంది విద్యార్థులు హాజరవుతారని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు.