పోక్సో కేసులో ఓ వ్యక్తి 7 ఏడ్లు జైలు శిక్ష

పోక్సో కేసులో  ఓ వ్యక్తి 7 ఏడ్లు  జైలు శిక్ష

NDL: జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నంద్యాల మండలం రైతు నగరం పరిధిలో బాలికపై గోవిందు అనే వ్యక్తి అత్యాచారంకి పాల్పడ్డారు. అయితే ఇవాళ బాధితురాలికి రూ. 100,000 చెల్లించాలంటూ పోక్సో కోర్టు అదేశించింది. అలాగే ఆ వ్యక్తి 7 సంవత్సరాల జైలుశిక్షను విధించినట్లు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులుని తమకు న్యాయం జరిగిందని వార్షం వ్యక్తం చేశారు.