ఘనంగా నేతాజీ వర్ధంతి

ఘనంగా నేతాజీ వర్ధంతి

SRPT: స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని స్థానిక MS కళాశాలలో నిర్వహించిన నేతాజీ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.