ప్రత్యర్థి పార్టీ నేతలపై ఎమ్మల్యే సెటైర్లు

ప్రత్యర్థి పార్టీ నేతలపై ఎమ్మల్యే సెటైర్లు

PLD: మంచి చెడులతో సంబంధం లేకుండా ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రత్యర్థి పార్టీ నాయకులకు నరాల బలహీనత పరీక్ష చేయించాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. దాచేపల్లిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ అమరావతిపై దుష్ప్రచారం చేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు మెడికల్ కాలేజీలపై చేస్తున్నారన్నారు.