VIDEO: 'విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు మంజూరు చేయాలి'

KKD: రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జగ్గంపేట సర్వీసు రోడ్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర కార్యదర్శి కే. సతీష్ మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్య పరిష్కరించడం లేదన్నారు.