మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* జెండా మోసిన కార్యకర్తలకే సర్పంచ్ టిక్కెట్లు: TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
* నర్సాపూర్‌లో అయ్యప్పస్వామి విగ్రహా ప్రతిష్టలో పాల్గొన్న MLA సునీతా లక్ష్మారెడ్డి
* మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు: MLA మైనంపల్లి రోహిత్ రావు
* వెల్దుర్తిలో అత్తింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య