'కర్రెగుట్టలో 31 మంది మావోల మృతి'

'కర్రెగుట్టలో 31 మంది మావోల మృతి'

MLG: గడిచిన 20 రోజుల్లో 31 మంది మావోలు మరణించినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కర్రెగుట్టలో దాదాపు 450 మందుపాతర్లు గుర్తించామని డీజీ వివరించారు. కర్రెగుట్టలో 214 బంకర్లు గుర్తించి ధ్వంసం చేసినట్లు ఆయన ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ డీజీపీ బంకర్లలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.