VIDEO: పుంగనూరులో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

CTR: పుంగనూరులో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. బసవరాజ బాలుల, బాలికల కళాశాలను అధికారులు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరిక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అధికారులు, పోలీసులు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.