టీడీపీ కార్యకర్త మృతికి మంత్రి సవిత నివాళి

టీడీపీ కార్యకర్త మృతికి మంత్రి సవిత నివాళి

సత్యసాయి: పెనుకొండ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఫక్రుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత వారింటికి వెళ్లి భౌతిక పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అంత్యక్రియల కోసం ఆర్థికసాయం అందజేశారు.