స్వతంత్ర అభ్యర్థి.. ఒక్క ఓటుతో విజయం
KMR: గాంధారి మండలం పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సంతోష్‌కు 278 ఓట్లు రాగా.. అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామంలో అతని మద్ధతుదారులు సంబరాలు జరుపుకున్నారు.