కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత
★ కల్లుకుంట గ్రామంలో తాగునీటి సమస్యలతో ఇబ్బందులు ప్రజలు
★ ఆదోని డిపోలో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: డిపో మేనేజర్ రెహమాన్
★ కల్లూరు అర్బన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన MLA చరిత