పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: సీపీ

పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: సీపీ

SDPT: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కమిషనర్ అనూరాధ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100, 8712667100 నంబరుకు సమాచారం అందించాలన్నారు.