రేపు చంద్రగ్రహణం

రేపు చంద్రగ్రహణం

JGL: రేపు చంద్రగ్రహణం కారణంగా జగిత్యాలలో పలు ఆలయాల మూసివేత. రేపు సాయంత్రం 3:30 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 3 గంటలకు వరకు దేవాలయం మూసి వేస్తామని అర్చకులు తెలిపారు. రేపు రాత్రి 9:50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఎల్లుండి వేకువజామున 1:31 వీడనున్న గ్రహణం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీ అని తెలిపారు.