పీఎంఎస్‌కేఎం పోటీలు ప్రారంభం

పీఎంఎస్‌కేఎం పోటీలు ప్రారంభం

NRPT: యువత క్రీడల్లో రాణించాలని ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్' ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని పీఎంఎస్‌కేఎం జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం మరికల్ మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో క్రీడా పోటిలను ప్రారంభించారు. కార్యక్రమంలో నర్సన్ గౌడ్, రాజేష్ ఉన్నారు.