ఉమ్మడి చిత్తూరు టీడీపీ అధ్య క్షులు వీరే

ఉమ్మడి చిత్తూరు టీడీపీ అధ్య క్షులు వీరే

CTR :టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులను పార్టీ అదిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది. తిరుపతి జిల్లా అధ్యక్షులుగా-పనబాక లక్ష్మీ, చిత్తూరు జిల్లా టీడీపీ జిల్లా అద్యక్షులుగా- షణ్ముగంని నియమించారు.