'రాజ్యాంగ విలువలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. అనంతరం 'రాజ్యాంగ విలువలు' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థికి రాగ్యాంగ విలువలు అర్థం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకాన్ని రూపొందించింది.