VIDEO: భూపతిపేటలో CRPF జవాన్ విగ్రహావిష్కరణ

VIDEO: భూపతిపేటలో CRPF జవాన్ విగ్రహావిష్కరణ

MHBD: గూడూరు మండలం భూపతిపేట శివారు కోమటిపల్లి తండాలో CRPF జవాన్ గుగులోతు రమేష్ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ సోదరుడు నరేష్ మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు దేశసేవ చేసిన సోదరుడు అకాల మరణం పొందాడని, ఆయన సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు.