విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: ఎమ్మెల్యే నాగ మాధవి
➢ ప్రజలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది: PACS ఛైర్మన్‌ సత్యం
➢ పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్ నియమించాలి:  ఆర్డీవో రామ్మోహనరావు
➢ జగన్నాధపురంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీ చేసిన MPDO రవికుమార్