కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
AP: పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ మానిటరింగ్ యూనిట్‌ను మరింత పటిష్టం చేస్తామన్నారు. విమాన టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే.. ప్రయాణికులు ఆ స్క్రీన్ షాట్లను కూడా పంపొచ్చని చెప్పారు. అంతర్జాతీయ రూట్లలో రేట్లను కూడా మానిటర్ చేస్తున్నామని వెల్లడించారు.