చరణ్ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్?

చరణ్ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమా 'పెద్ది'. ఈ మూవీలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పాట చరణ్ పాత్రకు టర్నింగ్ పాయింట్‌గా ఉండనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.