BREAKING: ఫలితాలు విడుదల
IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు IBPS వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఇందులో పాసైన వారు ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. 1,007 ఉద్యోగాలకు గత నెల 9న పరీక్ష జరిగింది. మరోవైపు IBPS ప్రొబెషనరీ ఆఫీసర్(PO) మెయిన్స్ స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి.