గుత్తి నూతన సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరణ

గుత్తి నూతన సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరణ

ATP: గుత్తి నూతన సబ్ రిజిస్ట్రార్‌గా యు.వినిత బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వినిత మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు చేయబడతాయని, దళారులను నమ్మవద్దని, రిజిస్ట్రేషన్లపై ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.