VIDEO: రైతు వేదికను తాళం వేసి నిరసన తెలిపిన జజ్జరిబాబు
MHBD: గంగారం మండల కేంద్రంలో రైతు జజ్జరిబాబు వేదిక నిర్మాణంలో నిర్లక్ష్యం వలన నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఆయన రైతు వేదిక కోసం తన 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చినప్పటికీ, అధికారుల హామీ ప్రకారం ఉపాధి కల్పించడంలో ఎలాంటి ప్రగతి లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం రైతు వేదికను తాళం వేసి, ఎదురుగా ట్రాక్టర్ అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు.