ఉత్తమ టీచర్లుగా నలుగురు ఎంపిక

CTR: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పుంగనూరుకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఈ మేరకు చిత్తూరులో శుక్రవారం గురుపూజోత్సవ సమావేశం జరిగింది. కాగా, పట్టణంలోని ZP బాలికోన్నత పాఠశాల HM రుద్రాణి, నక్కబండ KGBV ప్రిన్సిపల్ వాసియా ఫర్హాత్, ఇస్లాం నగర్ ZP హై స్కూల్ రబ్బాని, వనమలదిన్నె ZP ఉన్నత పాఠశాల నుంచి రాజగోపాల్‌ను ముఖ్య అతిథులు అభినందిస్తూ ప్రశంస పత్రాలను అందజేశారు.