జిల్లా స్థాయి క్రీడా ఉత్సవానికి సన్నాహక సమావేశం

జిల్లా స్థాయి క్రీడా ఉత్సవానికి సన్నాహక సమావేశం

NZB: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల నిజామాబాద్ బాయ్స్-2, ధర్మపురి హిల్స్ ప్రాంగణంలో ఈ నెల19, 20, 21 తేదీలలో జరగనున్న జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రీడాకారులకు వసతులు, భద్రతా చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ లెవల్ కోఆర్డినేటర్ బషీర్, తదితరులు పాల్గొన్నారు.