మధుమేహం పై అవగాహన అవసరం

మధుమేహం పై అవగాహన అవసరం

నెల్లూరులో మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల బృందం డాక్టర్ రవీంద్ర రెడ్డి, విజయ్ కుమార్, డాక్టర్ పెంచల్ ప్రసాద్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి మధుమేహంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 20 ఏళ్ల లోపు 11 లక్షల మందికి పైగా పిల్లలు, యువకులు టైప్-1 మధుమేహంతో బాధపడుతున్నారని, 15-19 ఏళ్లలో టైప్-2 మధుమేహం ప్రమాదం గత మూడు దశాబ్దాలలో రెండింతలు పెరిగిందని తెలిపారు.