'దివ్యాంగుల పింఛన్ల రీ-వెరిఫికేషన్‌పై ఆందోళన పడొద్దు'

'దివ్యాంగుల పింఛన్ల రీ-వెరిఫికేషన్‌పై ఆందోళన పడొద్దు'

సత్యసాయి: దివ్యాంగుల పింఛన్ల రీ-వెరిఫికేషన్‌పై ఆందోళన పడొద్దని హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హిందూపురంలో దివ్యాంగులు తమ పెన్షన్లు తొలగిస్తున్నారని ఆందోళనతో మున్సిపల్ ఛైర్మన్‌ను కలిశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ పునరుద్ధరణ చేయుటకు అన్నిచోట్ల రి-వెరిఫికేషన్ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవదన్నారు.