నేతన్నలతో మంత్రి కొల్లు రవీంద్ర ర్యాలీ

నేతన్నలతో మంత్రి కొల్లు రవీంద్ర ర్యాలీ

కృష్ణాజిల్లా మచిలీపట్టణం మండలం చిన్నాపురం గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర చేనేత కార్మికులతో కలిసి 100 అడుగుల చీరతో ర్యాలీ నిర్వహించారు. నేత కార్మికులకు చేనేత భరోసా కింద 25 వేల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. నేత నెలకు అండగా ఉంటాం అన్న మంత్రి హ్యాండ్లూమ్‌కు 200, పవర్‌ 500 యూనిట్ల విద్యుత్తును సబ్సిడీపై ఇస్తున్నామన్నారు.