ఉప్పల్ పరిధిలో చికెన్ ధరలు
MDCL: ఉప్పల్‌లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గగా, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ట్రే గుడ్ల రూ.135 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. లైవ్ బర్డ్ రూ.170 చికెన్ డ్రెస్డ్ రూ.250, స్కిన్ లెస్ రూ.280, కాల్చిన చికెన్ రూ.300 నాటుకోడి రూ.450 వరకు పలుకుతోంది. వివిధ వ్యాపార సముదాయాల్లో రూ.50 వరకు వ్యత్యాసం కనిపిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.