విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఆర్డీవో కె.మాధవి

విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఆర్డీవో కె.మాధవి

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం, జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధవి కుటుంబ సమేతంగా విఘ్నేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రము తో సత్కరించారు.