'ప్రతి ఒక్కరు నది జలాల పరిరక్షణ కోసం పాటుపడాలి'

'ప్రతి ఒక్కరు నది జలాల పరిరక్షణ కోసం పాటుపడాలి'

JGL: ప్రతీ ఒక్కరూ నదీ జలాల పరిరక్షణ , పరిశుభ్రత కోసం పాటుపడాలని దత్తగిరి మహరాజ్ భాగ్యనగర్ బర్దీపూర్ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద గిరి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిన్న నిర్వహించిన గోదావరి మహా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వామీజీ గోదావరి నదికి మహా హారతి ఇచ్చారు. భారతీయ సనాతన ధర్మంలో నదులకు దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు.