ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

నల్గొండ: తుంగతుర్తి నియోజకవర్గ ఈరోజు తుంగతుర్తి MLA మందుల సామెల్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు 5 లక్షల వ్యాయంతో ముస్లిమ్స్ కు సంబంధించిన కబ్రాస్తాను ప్రహరి గోడ శంకుస్థాపనకు ముఖ్య అతిధులుగా విచ్చేసి తద నంతరం 1,2,3,7,8 ఒక్కొక్క వార్డుకు ఐదు లక్షల చొప్పున సిసి రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది. నియో స్పోర్ట్స్ క్లబ్ రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు.