నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఆమదాలవలస మండలంలో దన్నాన పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే వారికి సైబర్ సెక్యూరిటీ, సోషియల్ మీడియా అనలిస్ట్, ఎమ్‌.ఎస్‌ ఆఫీస్ కోర్సుల‌లో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. బి. జానకి రామయ్య తెలిపారు. 18-30 ఏళ్ల వయస్స కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు.