క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: ఎమ్మెల్యే

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: ఎమ్మెల్యే

NGKL: బాల్ బ్యాడ్మింటన్ పోటిల్లో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన బాబు నాయక్ నల్లమలకు గర్వకారణం అని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేటలో బాబు నాయకు శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లమలలో క్రీడాకారులకు తన వంతుగా ప్రోత్సాహం అందిస్తానని అన్నారు.