VIDEO: తాగునీటి సమస్య.. మహిళలు నిరసన

VIDEO: తాగునీటి సమస్య.. మహిళలు నిరసన

W.G: నరసాపురం మండలం తూర్పు తాళ్ళు పెదతోట ప్రాంతంలో తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నామని మహిళలు ఇవాళ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. "మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు" అని వారు భీష్మించుకుని కూర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, కనీసం ఆయనతో వీడియో కాల్ చేయించి తమ గోడును వినిపించాలన్నారు.