'చేనేతను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం'

'చేనేతను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం'

W.G: చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం చేనేత దినోత్సవం పురస్కరించుకొని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.