VIDEO: 'సోలార్ విద్యుత్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి'

VIDEO: 'సోలార్ విద్యుత్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి'

ఆసిఫాబాద్: జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ హరిత సూచించారు. గురువారం MLA కోవలక్ష్మితో కలిసి 'PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఇళ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెలకు 360 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందన్నారు.