VIDEO: ఉల్లి ధరలు లేక రైతుల కన్నీరు
KDP: మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చిన్న సింగనపల్లి, చల్ల బసయపల్లి, గొల్లపల్లి గ్రామాల్లోని రైతులు ఉల్లిపాయలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోనే ఉల్లిపాయలను వదిలివేసి కన్నీరు మున్నీరు అవుతున్న రైతులు, ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.