ప్రమాదాల అంచున సెల్ఫీలు

ప్రమాదాల అంచున సెల్ఫీలు

KDP: నగరంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం గండికోటను పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చూపరులను ఆకట్టుకుంటూ.. కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అయితే, ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.