ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SRCL: జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ స్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలవేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ హయంలో చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.