టిడ్కో, ఎన్టీఆర్ గృహలను ప్రారంభించిన ఎమ్మెల్యే

టిడ్కో, ఎన్టీఆర్ గృహలను ప్రారంభించిన ఎమ్మెల్యే

తూ.గో: ఉండి మండలం యండగండి గ్రామంలో 143 గృహాలకు, స్వంత స్థలం ఉండి ప్రభత్వం నిధులతో నిర్మించుకున్న 99 ఇళ్లను సోమవారం డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు గృహాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష టిడ్కో ఇళ్ళు, 1.5 లక్షల ఎన్టీఆర్ గృహాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.