'రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి'

'రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి'

PPM: మక్కువ మండలం వెంకటభైరిపురం గ్రామంలోని పొలం పిలుస్తోంది కార్య క్రమాన్ని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులంతా రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.