దివ్యాంగుల సంక్షేమానికి రూ.50 కోట్లు
KNR: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ రేకుర్తిలో అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మాట్లాడుతూ.. సంక్షేమానికి రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తామన్నారు.