పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ శిక్షణ

పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ శిక్షణ

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసు సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభమైంది. కడప-తిరుపతి రహదారి జేఎంజే కళాశాల సమీపంలోని రాజీవ్ స్మృతి వనం రేంజ్‌లో ఆర్ఐ వి. జె.రామకృష్ణ పర్యవేక్షణలో ఈ శిక్షణ జరిగింది. శాంతిభద్రతలు, అత్యవసర పరిస్థితుల్లో తుపాకీ వాడకంలో నైపుణ్యం కీలకమని అధికారులు సూచించారు. ఈ శిక్షణలో సీఐలు, ఎస్ఐలు, పాల్గొన్నారు.