కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి: KTR

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి: KTR

WGL : భారీ వర్షాల నేపథ్యంలో BRS శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని BRS శ్రేణులకు కేటీఆర్ సూచించారు.