ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా TOP NEWS @12PM

✦ ఆదిలాబాద్‌లో నకిలీ డిటర్జెంట్లు తరలిస్తున్న వాహనం పట్టివేత
✦ ఆసిఫాబాద్‌‌లో నిషేధిత గడ్డిమందు పట్టివేత
✦ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 402537 క్యూసెక్కుల వరద
✦ ఎస్సారెస్పీ 38 గేట్లు ఎత్తివేత
✦ బాసరలో తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉదృతి