CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
SKLM: హిరమండలం (M) గులుమూరు గ్రామానికి చెందిన మజ్జి బుజ్జి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించారు. విషయాన్ని స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు MLA మామిడి గోవిందరావు దృష్టికి తీసుకువెళ్లారు. MLA స్పందించి కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫారసు చేశారు. ఈమేరకు CMRF ద్వారా మృతుని భార్య మజ్జి భాగ్యలక్ష్మికి రూ.1,00,000 విలువైన చెక్కును అందజేశారు.