రాయినిగూడెంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ప్రచారం
SRPT: గరిడేపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ బలపరిచిన రాయినిగూడెం 10, 7వ వార్డు మెంబర్ అభ్యర్థులు కాంపాటి రాజు, కాంపాటి సైదమ్మలను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. బీజేపీకి మద్దతిస్తే గ్రామ అభివృద్ధికి పారదర్శక పాలన చేస్తామని తెలిపారు.