ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ నగరి జాతరలో ఓరుగుంటలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా
☞ కుప్పం నూతన ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ
☞ వెదురుకుప్పంలో 'నా పట్టు నా అభిమానం' శిక్షణ కార్యక్రమం
☞ వెంకటగిరి పోలేరమ్మ జాతర టిక్కెట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణ